¡Sorpréndeme!

KCR కి ఉన్న దేశభక్తికి ప్రతిరూపమే BRS అంటున్న మంత్రులు *Telangana | Telugu OneIndia

2022-10-06 3,554 Dailymotion

TRS renamed as 'Bharat Rashtra Samithi' as Telangana CM KCR eyes national politics | తెలుగునాట నవ శకానికి నాంది పలికారు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. సరికొత్తగా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు జాతీయ పార్టీని ప్రకటించారు. కొత్త పార్టీ జెండా, ఎజెండాపై కీలక ప్రకటన చేశారు. టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం నిర్వహించి కొత్త పార్టీపై తీర్మానం చేసి ఆమోదించారు.
#Kcr
#trs
#brs
#bharatrashtasamithi
#telangana
#nationalnews